#Worldcup2019
#MohammadAzharuddin
#IndvsPak
#ICC
#msdhoni
#viratkohli
#harbhajansingh
#pulwamatragedy
#cricket
#teamindia

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, చేతన్ చౌహాన్ స్పందించగా... తాజాగా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ సైతం స్పందించాడు.